హైదరాబాద్: 28°C
వార్తలు

తజికిస్థాన్‌లో పర్యటించనున్న రక్షణ మంత్రి

తజికిస్థాన్‌లోని దుషాంబేలో రేపు, ఎల్లుండి జరగనున్న షాంఘై సహకార సంస్థ(SCO) 25వ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటారు. సభ్య దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక, పెట్టుబడులు, కనెక్టివిటీ, ఆవిష్కరణలు, సాంస్కృతిక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇందులో చర్చిస్తారు. సంస్థ ఆర్థిక, సంస్థాగత పనితీరు, పురోగతిని సమీక్షించనున్నారు.