హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ ఏర్పాటును పరిశీలించిన మున్సిపల్ ఛైర్మన్

SRCL: వేములవాడ మునిసిపాల్టీలోని విలీన గ్రామం నాంపల్లిలో ఆదివారం సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, కౌన్సిలర్లు కాశ శ్రీనివాస్, వాసాల లావణ్య శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. మహిళలకు అసౌకర్యం కలగకుండా పరిశుభ్రత, లైటింగ్ ఏర్పాటు చేశామని, బతుకమ్మను ఐక్యంగా జరుపుకోవాలని చైర్మన్ పిలుపునిచ్చారు.