హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

YCP అభ్యర్థులను గెలిపించాలి: జిల్లా అధ్యక్షులు

SKLM: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అన్ని స్థానాల్లో YCP అభ్యర్థులను గెలిపించాలి అని వైసీపీ జిల్లా అధ్యక్షుడు,మాజీ మంత్రి కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఆదివారం నరసన్నపేట వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన MPP, ZPTC , MPTC అభ్యర్థులను ఆయన ప్రకటించారు. ప్రతి స్థానంలో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని సూచించారు.