హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విస్తృతంగా పర్యటించిన ఎన్నికల పరిశీలకులు

VZM: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు వచ్చిన సాధారణ పరిశీలకుడు ఎస్. తేజ్ భరత్, ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఎస్. వెంకటేష్ ఆదివారం జిల్లాలో పర్యటించారు. కలెక్టర్ రాంసుందర్ రెడ్డితో కలిసి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం పట్టణంలోని కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలను పరిశీలించారు.