ఉమ్మడి కడప జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో పది స్థానాలకు గాను ఏడు చోట్ల టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు సమాచారం. ఎర్రగుంట్ల, రాజంపేట, బద్వేల్, మైదుకూరు, జమ్మలమడుగు, రాయచోటి, కమలాపురంలో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేదని తెలుస్తోంది. కడప, పులివెందుల, ప్రొద్దుటూరులో వైసీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికారిక ప్రకటనతో తుది వివరాలు వెల్లడికానున్నాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ఏడు చోట్ల టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం


