ములుగు జిల్లా కేంద్రంలోని రామాలయం వద్ద దుర్గామాత సన్నిధిలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవియాదవ్ ఆధ్వర్యంలో మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సీతక్క తల్లిదండ్రులు ధనసరి సమ్మక్క, సమ్మయ్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ భక్తులకు అన్నప్రసాదం వితరణచేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరారు.
తెలంగాణ
అన్నప్రసాదం పంపిణీ చేసిన సీతక్క తల్లిదండ్రులు


