KRNL: కర్నూలు నుంచి సి.బెళగల్ మద్యం దుకాణాలకు మద్యం తరలిస్తున్న వాహనం ముందు టైరు పేలడంతో మండల కేంద్రం సమీపంలోని ఇటుకల బట్టీ ఆవరణలో బోల్తా పడింది. ఆదివారం ఈ ప్రమాదంలో డ్రైవర్ మధుకు స్వల్ప గాయాలవగా, భారీగా మద్యం బాటిళ్లు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
ఆంధ్రప్రదేశ్
టైరు పేలి మద్యం వాహనం బోల్తా


