BHPL: జిల్లాలో బతుకమ్మ వేడుకల సందర్భంగా పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాగులు, చెరువుల సమీపంలోకి వెళ్లకుండా, రోడ్లపై వాహనాల రద్దీ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కోలాటాలు, నృత్యాల సమయంలో బంగారు ఆభరణాలను భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.
తెలంగాణ
'బతుకమ్మ సంబరాల్లో అప్రమత్తంగా ఉండాలి'


