E.G: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు, వ్యయ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు నరేందిరన్ జి.జి. సూచించారు. ఆదివారం మండపేటలోని అన్నపూర్ణ స్కూల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆయన సందర్శించి, ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
'వ్యయ పరిమితులను తప్పనిసరిగా పాటించాలి'


