MNCL: జైపూర్ మండల లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా భాస్కర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అసోసియేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ మహమ్మద్ ఫయాజుద్దీన్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జనరల్ సెక్రటరీ పదవికి జరిగిన ఎన్నికల్లో ఎండీ.గయాజుద్దీన్ 6 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మిగతా 5 పదవులు కూడా ఏకగ్రీవం కాగా నూతన కార్యవర్గాన్ని సత్కరించారు.
తెలంగాణ
లారీ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా భాస్కర్ రెడ్డి ఏకగ్రీవం


