PDPL: రామగుండం ఎమ్మెల్యే, ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ దంపతులు లెనిన్ నగర్, ఏ పవర్హౌస్ ప్రాంతాల్లో దుర్గాదేవి మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఉత్సవ కమిటీ సభ్యులను, అన్నదాన నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దంపతులను శాలువాతో సత్కరించారు.
తెలంగాణ
నావరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు


