హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోరుట్లలో గృహ సిలిండర్ల దందా

JGL: కోరుట్ల పట్టణంలో రాయితీ గృహ గ్యాస్ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో వాణిజ్య సిలిండర్లకు బదులు గృహ సిలిండర్లనే వాడుతున్నారనే ఆరోపణలున్నాయి. తనిఖీలు జరగడం లేదని, పౌరసరఫరాల అధికారులు, గ్యాస్ ఏజెన్సీలు దాడులు చేసి చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు, వినియోగదారులు కోరుతున్నారు.