NRPT: కృష్ణ మండలం చేగుంట రైల్వే గేటు సమీపంలో కర్ణాటక ఎక్స్ప్రెస్ రైలు నుంచి జారిపడి బీహార్కు చెందిన రాకేష్ కుమార్ సాహూ (38) తీవ్రంగా గాయపడ్డాడు. రైల్వే పోలీసులు 108 సిబ్బందికి సమాచారం అందించడంతో అంబులెన్స్లో ప్రథమ చికిత్స చేసి రాయిచూరు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలు


