హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువత క్రియాశీలకంగా పని చేయాలి: ఎమ్మెల్యే

NGKL: తాడూరు మండల యూత్ కాంగ్రెస్ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తపల్లి వినోద్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువతకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.