హైదరాబాద్: 28°C
తెలంగాణ

కవిత సమక్షంలో టీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు

ADB: తెలంగాణ రక్షణ సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో గుడిహత్నూర్, ఇచ్చోడ మండలానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో ఆదివారం చేరారు. వారికి ఆమె కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రభుత్వంపై ఉద్యమించాలని ఆమె పిలుపునిచ్చారు.