హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరణ్‌కోట్ ఎస్సైగా అన్వేష్ బాధ్యతల స్వీకారం

VKB: తాండూరు రూరల్ సర్కిల్ పరిధిలోని కరణ్‌కోట్ ఎస్సైగా అన్వేష్ రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ 15 నెలల పాటు విధులు నిర్వహించిన ఎస్సై రాథోడ్ వినోద్ ధారూర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన ఎస్సైగా అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు.