NDL: డోన్ మున్సిపల్ ఛైర్మన్ పదవికి కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఛైర్మన్ అభ్యర్థిగా కోట్ల సుజాతమ్మ నామినేషన్


