ASF: ఆదివాసీల ఆరాధ్యదైవం కొముర భీం 86వ వర్ధంతి వేడుకను ఈనెల 26న జోడేఘాట్లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆసిఫాబాద్ MLA కోవలక్ష్మి తెలిపారు. వర్ధంతి వేడుకలకు సంబంధించిన పోస్టర్ను ఆదివారం ఆమె ఆవిష్కరించారు. కుంరం భీం ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వర్ధంతి వేడుకలను విజయవంతం చేయాలన్నారు.
తెలంగాణ
కొమురం భీం వర్ధంతిని విజయవంతం చేయాలి: MLA


