హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

SKLM: ప్రభుత్వ సెలవు దినం కారణంగా సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక (PGRS)ను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించాల్సిన ఈ కార్యక్రమం రద్దయిన విషయాన్ని అర్జీదారులు గమనించాలని కోరారు. సోమవారం PGRS కు రావద్దని సూచించారు.