KNR: శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చిగురుమామిడిలోని శ్రీ దుర్గాభవానీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఉండాలన్నారు.
తెలంగాణ
దుర్గాభవానీ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం


