MDCL: కూకట్పల్లి ఏబీవీ పురంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో జనసేన నాయకుల ఆధ్వర్యంలో సుమారు 300 మంది భవన నిర్మాణ కార్మికులకు ముమ్మారెడ్డి ప్రేమకుమార్ కార్మిక, ఈ-శ్రమ్ కార్డులను పంపిణీ చేశారు. కార్మికుల సంక్షేమానికి పవన్ కల్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, కార్మికులకు జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
తెలంగాణ
నిర్మాణ కార్మికులకు ఈ-శ్రమ్ కార్డులు


