హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికల్లో సీపీఐని గెలిపించండి'

NTR: చీమలపాడులో జరిగిన సీపీఐ మండల కమిటీ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించాలని నాయకులు ప్రజలను కోరారు. తిరువూరు నియోజకవర్గ కార్యదర్శి తూము కృష్ణయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల డేవిడ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. కృష్ణా జలాలు, మంచినీటి సరఫరా వంటి పోరాటాలను ప్రస్తావించారు.