హైదరాబాద్: 28°C
తెలంగాణ

అడెల్లి పోచమ్మ జాతరలో ఎమ్మెల్యే ఏలేటి భాగస్వామ్యం!

NRML: అడెల్లి శ్రీ మహా పోచమ్మ తల్లి గంగనీళ్ల జాతరలో బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే పాల్గొన్నారు. అడెల్లి నుంచి గోదావరి నదిలో శుద్ధి చేసిన అమ్మవారి ఆభరణాలను దిలావర్‌పూర్ మీదుగా తీసుకువస్తున్న సమయంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వయంగా అమ్మవారి ఆభరణాలను తలపై ఎత్తుకొని, పాదయాత్రగా ముందుకు సాగుతూ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు.