హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తూర్పాటి సారయ్యను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదివారం పరామర్శించారు. వరంగల్ పార్లమెంట్ యువజన నాయకులు కేఆర్ దిలీప్ రాజ్తో కలిసి సారయ్య ఆరోగ్య పరిస్థితి పై కుటుంబ సభ్యులు, వైద్యులతో ఎమ్మెల్యే చర్చించారు.
తెలంగాణ
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ని పరామర్శించిన ఎమ్మెల్యే


