MBNR: పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో ప్రముఖ రంగస్థల నటుడు దివంగత పబ్బా శంకర్ గౌడ్ దశదిన కర్మకు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
పబ్బా శంకర్ గౌడ్కు శ్రీనివాస్ గౌడ్ నివాళి


