వరంగల్ శ్రీ శృంగేరి శారదాపీఠంలో దుర్గాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం లలితా త్రిపుర సుందరి అలంకారంలో ఉన్న శ్రీ శారదా అమ్మవారిని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రం ఏల్నినో ప్రభావం నుంచి బయటపడి సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.
తెలంగాణ
దుర్గాష్టమి వేడుకల్లో MLA, MLC


