KRNL: ఆదోని పురపాలక సంఘం ఛైర్పర్సన్ పదవికి కూటమి అభ్యర్థిగా ఆదివారం టీడీపీ నాయకురాలు నాగమణి నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, BJP ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు పాల్గొన్నారు. అనంతరం టీడీపీ, BJP నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: టీడీపీ ఛైర్పర్సన్ అభ్యర్థిగా నాగమణి


