ATP: గుంతకల్ మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా టీడీపీ ఛైర్ పర్సన్ అభ్యర్థిగా రామగొని యశోద ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ నివాసం నుంచి మున్సిపాలిటీ కార్యాలయం వరకు కూటమి నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. రామగౌని కుటుంబ సభ్యులకు ఛైర్మన్ సీటు రావడంతో గుంతకల్లు మున్సిపాలిటీ ఎన్నికలలో జోష్ ఊపందుకుంది.
ఆంధ్రప్రదేశ్
గుంతకల్ టీడీపీ ఛైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు


