JGL: గొల్లపల్లి మండలంలోని శ్రీ దుర్గా భవాని ఆలయంలో దేవి నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి దివ్య దర్శనం చేసుకొని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యం కలగాలని ప్రార్థించారు. వారి వెంట గ్రామ నాయకులు, తదితరులు ఉన్నారు.
తెలంగాణ
VIDEO: దుర్గ భవాని ఆలయంలో మంత్రి పూజలు


