హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆయుధ పూజ నిర్వహించిన SP

SRD: సంగారెడ్డి జిల్లా పోలీసు ఆయుధాగారం, మోటర్ వెహికిల్ సెక్షన్లో SP పరితోష్ పంకజ్ ఆయుధ పూజ నిర్వహించారు. ప్రజల శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. సిబ్బంది అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో ASP చైతన్య రెడ్డి, DSPలు సత్యయ్య గౌడ్ , నరేందర్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.