హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరుగులు, ట్రెక్కింగ్‌లో ఉపాధ్యాయుడి ప్రతిభ

SDPT: హుస్నాబాద్‌కు చెందిన ఉపాధ్యాయుడు కొండమీది హరిప్రసాద్ పరుగు పోటీలతో పాటు ట్రెక్కింగ్‌లోనూ సత్తా చాటుతున్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లాలోని చారిత్రక రామగిరి ఖిల్లా రన్నింగ్, ట్రెక్కింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. బేగంపేటలో ఉదయం 6:30 గంటలకు ప్రారంభమైన ఈ ట్రెక్‌లో 15 కిలోమీటర్లు ప్రయాణించి, 500 అడుగుల ఎత్తులో ఉన్న కోటను చేరుకున్నారు.