హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు

MDK: రామాయంపేట మండలం కాట్రియాల్ గ్రామ పంచాయతీ ఆవరణలో సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఆడపడుచులు, చిన్నాపెద్దా తేడా లేకుండా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలు పాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పారు.