హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలి'

JGL: రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఈనెల 23న నిర్వహించనున్న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని బీజేపీ భీమారం మండల అధ్యక్షుడు నాగం శివకుమార్ అన్నారు. భీమవరం మండల కేంద్రంలో ఆదివారం మండల కార్యశాల నిర్వహించారు. సమయానికి విద్యుత్ సరఫరా కాకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.