హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్పెషల్ ట్రైన్‌కు కరీంనగర్‌లో హాల్టింగ్ కల్పించాలి'

KNR: బీదర్-అజ్నీ(నాగ్‌పూర్) మధ్య దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్ నంబర్ 07081/82 నడుపుతోంది. ఈ నెల 19న బీదర్‌లో రాత్రి 8:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:50 గంటలకు అజ్నీ చేరుకుంటుంది. తిరిగి 20న రాత్రి 11:50కి అజ్నీ నుండి బయలుదేరి 21న మధ్యాహ్నం 1 గంటకు బీదర్ చేరుకుంటుంది. కానీ ఈ రైలుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హాల్టింగ్ కల్పించాలని కోరారు.