ప్రకాశం: గిద్దలూరు మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు అనూహ్య పరిణామాలకు వేదికైంది. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సోదరుడు కృష్ణ కిషోర్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ ఆకస్మిక నామినేషన్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రానున్న రోజుల్లో గిద్దలూరు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
గిద్దలూరులో కృష్ణ కిషోర్ నామినేషన్


