NLG: నరేంద్ర మోడీ సీఎం, పీఎంగా 25 ఏళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చిట్యాల పట్టణంలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ నిర్వహించి, పారిశుద్ధ కార్మికులను సన్మానించారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా. రుద్రవరం లింగస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
తెలంగాణ
చిట్యాలలో స్వచ్ఛభారత్.. పారిశుధ్య కార్మికులకు సన్మానం


