దేశంలోని కీలక మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక సంస్థలకు భద్రత కల్పిస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF).. తన పరిపాలనా, కార్యాచరణ నియంత్రణ వ్యవస్థలో కీలక మార్పులు చేపడుతోంది. భద్రతా నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు ఉద్దేశించిన ఈ సవరించిన నిబంధనలకు కేంద్ర హోం శాఖ(MHA) ఆమోదం తెలిపింది. ఈ కొత్త మార్పులు నవంబర్ 1 నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నాయి.
వార్తలు
CISFలో కీలక మార్పులు


