KMM: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఓటర్ల నమోదు ప్రక్రియపై నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలుపునకు ఓటర్ల నమోదే తొలి అడుగు అని పేర్కొన్న ఆమె, ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ నియామకాలపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రార్టీ శ్రేణులకు సూచించారు.
తెలంగాణ
ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టండి: ఎమ్మెల్యే


