హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రైవేట్ ఎస్టీపీలకు అక్టోబర్ 25 డెడ్‌లైన్

HYD: జలమండలి పరిధిలోని అన్ని ప్రైవేట్ ఎస్టీపీల యాజమాన్యాలు అక్టోబర్ 25లోగా ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎండీ అశోక్ రెడ్డి సూచించారు. నగరంలో సుమారు 600 ఎస్టీపీలు ఉండగా, ఇప్పటివరకు కేవలం 61 మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. గడువు ముగియనున్నందున చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెబ్‌సైట్ ద్వారా వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు.