HYD: చంచల్గూడ జైలు పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్పీడ్ బ్రేకర్ వద్ద రెండు బైకులు ఢీకొనడంతో ఓ వ్యక్తికి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. అరగంట వ్యవధిలో ఫ్లైఓవర్, చాదర్ఘాట్లోని కేర్ ఆస్పత్రి వద్ద మరో రెండు ప్రమాదాలు జరగ్గా, బాధితులు గాయాలతో బయటపడ్డారు
తెలంగాణ
రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి


