WGL: చెన్నారావుపేట మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నాయకుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు చించివేసిన ఘటన కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తెలంగాణ
VIDEO: ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఫ్లెక్సీ చించివేత


