SDPT: సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా సిద్దిపేటలో పూల సందడి నెలకొంది. మహిళలు తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర పూలతో అందంగా బతుకమ్మలను పేర్చారు. వివిధ రంగుల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలు ఆకట్టుకుంటున్నాయి. పండుగ వేడుకలకు మహిళలు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు.
తెలంగాణ
VIDEO: సిద్దిపేటలో సద్దుల బతుకమ్మ సందడి


