HYD: హయత్నగర్లో పండుగ వేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ నుంచి పెద్దఅంబర్పేటలోని అమ్మగారింటికి యాక్టివాపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లు నవీన్, రేఖలను కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్, రేఖ అక్కడికక్కడే మృతి చెందగా, చిన్నారి తీవ్రంగా గాయపడింది. చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
ఘోర రోడ్డు ప్రమాదం.. అన్న, చెల్లి మృతి


