WGL: కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం 2026-27 MBBS, BDS మేనేజ్మెంట్ కోటా మాప్-అప్ రౌండ్ సీట్ల జాబితాను శనివారం విడుదల చేసింది. 28 ప్రైవేటు మెడికల్, 11 డెంటల్ కాలేజీల్లో బీ, సీ కేటగిరీల్లో 3,158 మందికి నీట్ మెరిట్తో సీట్లు దక్కాయి. అలాట్మెంట్ ఆర్డర్, ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఫీజు రసీదుతో అక్టోబర్ 23 మధ్యాహ్నం 2 గంటలలోపు కాలేజీల్లో చేరాలని అధికారులు తెలిపారు.
తెలంగాణ
MBBS మాప్-అప్లో 3,158 సీట్లు


