హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ సంబురాలకు 'తెప్ప'

SRCL: తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీలో రూ.5లక్షలతో నిర్మించిన బతుకమ్మ తెప్పను సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కేకే మహేందర్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకైన బతుకమ్మ సంప్రదాయాలను కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు. ఈ ఏర్పాట్లు మహిళలకు ఎంతో సౌకర్యంగా ఉంటాయన్నారు. సర్పంచ్ రచన, కాంగ్రెస్ నేతలు రాజు, ప్రవీణ్, AMC డైరెక్టర్లు ఉన్నారు.