హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తిరుమల తరహాలో దుర్గామాత మండపం

KMR: జిల్లా కేంద్రంలోని కల్కినగర్‌లో దుర్గామాత సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఏడు ద్వారాలతో మండపాన్ని అలంకరించి అమ్మవారిని ప్రతిష్ఠించారు. ప్రవేశ ద్వారం ఎదుట వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో మండపం భక్తులను ఆకట్టుకుంటోంది.