హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'నాసిరకం పనులు.. ధ్వంసమైన మత్తడి'

JN: జాఫర్‌గఢ్ మండలం తమ్మడపల్లి ఐ గ్రామంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నాసిరకం పనుల కారణంగా చెరువు మత్తడి పూర్తిగా ధ్వంసమైందని బీజేపీ మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్ గౌడ్ ఆరోపించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మత్తడిని పటిష్ఠంగా పునర్నిర్మించి, కాలువల ద్వారా చెరువును నింపాలని డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు.