హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎమ్మెల్యే కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు

SRPT: సూర్యాపేటలో ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఈరోజు సద్దుల బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. సునీతా జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని, రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి సంప్రదాయ ఆటపాటలతో సందడి చేశారు.