KMR: పిట్లం మండలం బుర్నాపూర్లో ఆదివారం కురిసిన చిరుజల్లులు రైతులకు కాస్త ఉపశమనం కలిగించాయి. చివరి తడి కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షం ఊరటనిచ్చింది. ఎండలతో ఇబ్బందిపడుతున్న పంటలకు చిరుజల్లులు మేలు చేస్తాయని, పంటల ఎదుగుదలకు దోహదపడతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: చిరుజల్లులతో రైతుల్లో చిగురించిన ఆశలు


