MHBD: గూడూరు మండలంలో ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి సద్దుల బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి. మండల నలుమూలల నుంచి వేలాది మహిళలు పాల్గొనే అవకాశం ఉంది. వేడుకల కోసం భారీ విద్యుత్ దీపాల అలంకరణలు, మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. పటిష్ఠ బందోబస్తు నడుమ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గ్రామ సర్పంచ్ సునిత కొమ్ములు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ
బతుకమ్మ సంబురాలకు భారీఏర్పాట్లు..!


